హోమ్ / పొలాలు
పొలాల అమ్మకం
సాగు భూములు, తోటలు – రికార్డులు, హద్దులు, దారి హక్కులు సరిచూసి.
ప్రస్తుత లిస్టింగ్స్ త్వరలో అప్డేట్ అవుతాయి
మీకు కావలసిన ప్రాపర్టీ వివరాలు (బడ్జెట్, ప్రాంతం, రకం) మాకు తెలియజేయండి. డాక్యుమెంట్లు పరిశీలించిన, సరైన ప్రాపర్టీలను మేమే మీకు చూపిస్తాము.
మీ అవసరం తెలియజేయండికొనే ముందు మేము చూసే అంశాలు
- మీభూమి / అడంగల్ రికార్డుల్లో పేరు, విస్తీర్ణం సరిపోలిక
- పట్టాదారు పాస్ పుస్తకం, ఆర్ఓఆర్ వివరాలు
- FMB స్కెచ్ ప్రకారం హద్దులు, ప్రత్యక్ష సర్వే
- పొలానికి వెళ్ళే దారి హక్కు, నీటి వనరులు
- వారసత్వ వివాదాలు, కౌలు రైతుల వివరాలు, కోర్టు కేసులు