హోమ్ / లీజులు
గోడౌన్లు & ఖాళీ స్థలాల లీజులు
వ్యాపార అవసరాలకు గోడౌన్లు, షెడ్లు, ఖాళీ స్థలాలు.
ప్రస్తుత లిస్టింగ్స్ త్వరలో అప్డేట్ అవుతాయి
మీకు కావలసిన ప్రాపర్టీ వివరాలు (బడ్జెట్, ప్రాంతం, రకం) మాకు తెలియజేయండి. డాక్యుమెంట్లు పరిశీలించిన, సరైన ప్రాపర్టీలను మేమే మీకు చూపిస్తాము.
మీ అవసరం తెలియజేయండికొనే ముందు మేము చూసే అంశాలు
- యజమాని హక్కులు, లీజుకు ఇచ్చే అధికారం సరిచూడటం
- లీజు కాలం, అద్దె పెంపు, డిపాజిట్ షరతులు స్పష్టంగా రాయడం
- స్థలం వినియోగ అనుమతులు (వ్యాపార/నిల్వ అవసరాలకు)
- లీజు అగ్రిమెంట్ రూపకల్పనలో సహకారం
- లీజు ముగిసినప్పుడు స్థలం తిరిగి అప్పగింత విధానం