హోమ్ / ప్రాపర్టీ నిర్వహణ

మీ ప్రాపర్టీ ఇక్కడ – మీరు ఎక్కడున్నా నిశ్చింతగా

విదేశాల్లో లేదా వేరే ఊరిలో ఉన్న యజమానుల కాకినాడ ప్రాపర్టీలను మేము చూసుకుంటాము.

క్రమం తప్పని పర్యవేక్షణ

ఖాళీ స్థలాలు, ఇళ్లను తరచూ సందర్శించి, ఫోటోలు/వీడియోలతో రిపోర్టు పంపుతాము.

ఆక్రమణల నుండి రక్షణ

హద్దులు, ఫెన్సింగ్, బోర్డుల పర్యవేక్షణ. అనుమానాస్పద కదలికలు ఉంటే వెంటనే తెలియజేస్తాము.

అద్దె & లీజు నిర్వహణ

అద్దెదారుల ఎంపిక, అగ్రిమెంట్, అద్దె వసూలు, ఖాళీ అయినప్పుడు తిరిగి అద్దెకు ఇవ్వడం.

పన్నులు & బిల్లులు

ఆస్తి పన్ను, కరెంటు, నీటి బిల్లుల చెల్లింపులో సహకారం.

మరమ్మతులు

పెయింటింగ్, ప్లంబింగ్, ఎలక్ట్రికల్, పెస్ట్ కంట్రోల్ – నమ్మకమైన పనివారితో.

రికార్డుల భద్రత

మీ ప్రాపర్టీ డాక్యుమెంట్ల వివరాలు, గడువు తేదీల గుర్తింపు మరియు రిమైండర్లు.

ఎలా పని చేస్తుంది

సులభమైన 3 దశలు

  • 1. మీ ప్రాపర్టీ వివరాలు, డాక్యుమెంట్ కాపీలు మాకు ఇవ్వండి.
  • 2. మేము సైట్ చూసి, పరిస్థితిపై ప్రారంభ రిపోర్టు ఇస్తాము.
  • 3. మీకు అవసరమైన సేవలను (పర్యవేక్షణ, అద్దె, మరమ్మతులు) అంగీకరించిన కమీషన్/ఫీజుతో కొనసాగిస్తాము.

మీ ప్రాపర్టీ వివరాలు పంపండి

మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.

Scroll to Top