హోమ్ / మా సేవలు

మా సేవలు

కొనుగోలు, అమ్మకం, లీజు, నిర్వహణ – ప్రతి దశలో డాక్యుమెంట్ల భద్రతే మా ప్రాధాన్యత.

ప్లాట్లు & ఇంటి స్థలాల క్రయవిక్రయాలు

కొనేవారికి సరైన ప్లాట్లు, అమ్మేవారికి సరైన కొనుగోలుదారులు.

మరిన్ని వివరాలు →

ఫ్లాట్లు & ఇండిపెండెంట్ ఇళ్లు

కొత్త, పాత ఫ్లాట్లు మరియు ఇళ్ల కొనుగోలు/అమ్మకం.

మరిన్ని వివరాలు →

పొలాల అమ్మకం

వ్యవసాయ భూముల క్రయవిక్రయాలు, రికార్డుల పరిశీలన.

మరిన్ని వివరాలు →

గోడౌన్ & ఖాళీ స్థలాల లీజులు

వ్యాపారాలకు గోడౌన్లు, స్థలాల లీజు ఏర్పాట్లు.

మరిన్ని వివరాలు →

డాక్యుమెంట్ల పరిశీలన

ప్రభుత్వ రికార్డులతో టైటిల్ ధృవీకరణ.

మరిన్ని వివరాలు →

రిజిస్ట్రేషన్ సహకారం

అగ్రిమెంట్ నుండి సబ్-రిజిస్ట్రార్ ఆఫీసు వరకు తోడుగా ఉంటాము.

ప్రాపర్టీ నిర్వహణ

దూర ప్రాంత యజమానుల ప్రాపర్టీల పర్యవేక్షణ, అద్దె వసూలు.

మరిన్ని వివరాలు →

మరమ్మతులు & మెయింటెనెన్స్

పెయింట్స్, ప్లంబింగ్, ఎలక్ట్రికల్, పెస్ట్ కంట్రోల్.

మా కమీషన్: మేము మధ్యవర్తిగా సేవ అందించి, అంగీకరించిన కమీషన్ మాత్రమే తీసుకుంటాము. కమీషన్ వివరాలు పని మొదలుపెట్టే ముందే స్పష్టంగా తెలియజేస్తాము.

మీ ప్రాపర్టీ విషయంలో సహాయం కావాలా?

మీ అవసరం చెప్పండి – డాక్యుమెంట్ల పరిశీలన నుండి రిజిస్ట్రేషన్ వరకు మేము తోడుగా ఉంటాము.

ఇప్పుడే సంప్రదించండి

Scroll to Top