హోమ్ / ప్లాట్లు
ప్లాట్లు & ఇంటి స్థలాలు
కాకినాడలో అనుమతులు ఉన్న లేఅవుట్లలో సురక్షితమైన ప్లాట్లు.
ప్రస్తుత లిస్టింగ్స్ త్వరలో అప్డేట్ అవుతాయి
మీకు కావలసిన ప్రాపర్టీ వివరాలు (బడ్జెట్, ప్రాంతం, రకం) మాకు తెలియజేయండి. డాక్యుమెంట్లు పరిశీలించిన, సరైన ప్రాపర్టీలను మేమే మీకు చూపిస్తాము.
మీ అవసరం తెలియజేయండికొనే ముందు మేము చూసే అంశాలు
- లేఅవుట్ అప్రూవల్ (KUDA / సంబంధిత అథారిటీ) ఉందా లేదా
- సర్వే నంబర్, హద్దులు, విస్తీర్ణం ప్రత్యక్షంగా సరిచూడటం
- భూమి స్వభావం (వ్యవసాయ భూమి మార్పిడి అయిందా)
- ఎన్కంబ్రెన్స్ సర్టిఫికెట్ (EC) ద్వారా బాధ్యతలు, తనఖాలు
- రోడ్డు, నీరు, డ్రైనేజీ వంటి సదుపాయాలు