హోమ్ / ఫ్లాట్లు & ఇళ్లు
ఫ్లాట్లు & ఇండిపెండెంట్ ఇళ్లు
మీ కుటుంబానికి తగిన ఇల్లు – డాక్యుమెంట్లు, అనుమతులు సరిచూసిన తర్వాతే.
ప్రస్తుత లిస్టింగ్స్ త్వరలో అప్‌డేట్ అవుతాయి
మీకు కావలసిన ప్రాపర్టీ వివరాలు (బడ్జెట్, ప్రాంతం, రకం) మాకు తెలియజేయండి. డాక్యుమెంట్లు పరిశీలించిన, సరైన ప్రాపర్టీలను మేమే మీకు చూపిస్తాము.
మీ అవసరం తెలియజేయండికొనే ముందు మేము చూసే అంశాలు
- బిల్డింగ్ ప్లాన్ అనుమతి, నిర్మాణం అనుమతించిన ప్లాన్ ప్రకారమేనా
- అమ్మకందారుకు పూర్తి యాజమాన్య హక్కులు ఉన్నాయా (లింక్ డాక్యుమెంట్లు)
- ఆస్తి పన్ను, కరెంటు, నీటి బిల్లుల బకాయిలు
- ఫ్లాట్ల విషయంలో అపార్ట్‌మెంట్ అసోసియేషన్ బకాయిలు, పార్కింగ్ హక్కులు
- బ్యాంకు లోన్ సదుపాయానికి అవసరమైన పత్రాలు